HYD: హైదరాబాద్‌లో తాగునీటి వృథాను అరికట్టి మెరుగైన సరఫరా అందించేందుకు జనసేన తెలంగాణ జనవాణి కోఆర్డినేటర్ విజయ్ బండా నేతృత్వంలోని బృందం, ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. జేడీ మయాంక్ మిథల్‌ను కలిసి సూచనలు అందించింది. ఎండీ అశోక్ రెడ్డికి అధ్యయన నివేదిక సమర్పించి, నీటి లీకేజీల నివారణకు AI, SCADA సాంకేతికత వినియోగించాలని ప్రతిపాదించింది.
తెలంగాణ
నీటి వృథా అరికట్టేందుకు జనసేన సూచనలు


