హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘నేతకాని హక్కుల సాధనకు ఛలో ఉస్మానియా’

MLG: నేతకానీలకు ఎస్సీ వర్గీకరణలో న్యాయం చేసి ప్రత్యేక గ్రూపుగా చేర్చి 2 శాతం రిజర్వేషన్లు కల్పించాలని TNRPS రాష్ట్ర అధ్యక్షుడు కావేరి చిన్ని కృష్ణ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే హలో నేతకాని–ఛలో ఉస్మానియా సభ పోస్టర్‌ను BRS అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు, సర్పంచ్ శ్రీలత శనివారం ఆవిష్కరించారు. ఎస్సీ రిజర్వేషన్లు 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.