KMR: హైదరాబాద్‌లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో ఎంఆర్‌పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ శనివారం భేటీ అయ్యారు. గచ్చిబౌలి, రాయదుర్గంలోని లిడ్‌క్యాప్ భూముల పరిరక్షణకు చొరవ చూపాలని కోరారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
జుక్కల్ ఎమ్మెల్యే తో మందకృష్ణ మాదిగ భేటీ


