NZB: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం నిజామాబాద్ రీజియన్ లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో డయాబెట్స్ వాక్ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన వాక్ హైదరాబాద్ రోడ్, పూలాంగ్ మీదుగా వినాయకనగర్ వరకు కొనసాగింది. లయన్స్ నిజామాబాద్ రీజియన్ ఛైర్మన్ పుల్గం హన్మాండ్లు, జిల్లా ఛైర్మన్లు యాదగిరి, ద్వారకాదాస్ ఉన్నారు.
తెలంగాణ
VIDEO: నగరంలో లయన్స్ క్లబ్ డయాబెట్స్ వాక్


