హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!!

SRPT: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మందుల నాగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బాలల ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. బాలలే భావి భారత పౌరులని, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు