MDCL: నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల సేకరణ, తొలగింపు సామర్థ్యాన్ని పెంచాలని CMC కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. సీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ పద్ధతుల్లో పారవేతతో పాటు వాటిని పునర్వినియోగం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తొలగింపులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై సీఎంసీ సమీక్ష


