RR: కేశంపేట మండలం దేవునిగుడి తండాకు చెందిన సుగుణ నాయక్ సమస్యపై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తక్షణమే స్పందించారు. కేవలం 3 గంటల్లో రేషన్ కార్డు మంజూరు చేయించి, 24 గంటల్లోనే సర్పంచ్ సుజాత, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనుమగల్ల రమేష్ ఆధ్వర్యంలో రేషన్ బియ్యం పంపిణీ చేయించారు. అలాగే దేవునిగుడి, రాగ్య తండాల్లో ఫిల్టర్ ప్లాంట్ల మరమ్మతులు చేయిస్తున్నారు.
తెలంగాణ
ఇచ్చిన హామీని గంటల్లోనే నెరవేర్చిన ఎమ్మెల్యే


