హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నల్గొండలో అగ్రి షో ప్రారంభం!!

NLG:అఖిల భారత కిసాన్ సభ సందర్భంగా నల్గొండలో ఏర్పాటు చేసిన అగ్రి షోను ఈరోజు నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య ప్రారంభించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నూతన పనిముట్లపై అవగాహన కల్పించేందుకు ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం పలు స్టాళ్లను సందర్శించారు.