SRCL: హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'భారత్ సమ్మిట్', రాహుల్ గాంధీ పర్యటనను నిరసిస్తూ శనివారం సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించగా, పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
VIDEO: సిరిసిల్లలో బీజేపీ నాయకుల నిరసన.. పలువురి అరెస్ట్


