RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ 17వ వార్డు సంజీవ్ గాంధీ కాలనీలో నూతన బోర్ మోటార్‌ను మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ ప్రారంభించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడం తమ ప్రథమ ప్రాధాన్యత అని, ప్రతి కాలనీలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సి. పెంటయ్య, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రతి కాలనీకి తాగునీరు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యం


