హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో బాలల గ్రామసభ

ADB: బాలల దినోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాల(Girls) బోథ్ లో బాల గ్రామ సభను నిర్వహించారు. పాఠశాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ప్రహరీ గోడ వంటశాల మూత్రశాలల పనులను పరిశీలించచారు. ఈ బాల గ్రామ సభలో ఎంపీడీవో ఎల్ రమేష్ సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్, ఉప సర్పంచ్ పుండ్రు విజయలక్ష్మి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.