KMM: అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు శనివారం మండల ప్రత్యేక అధికారి ముజాహిద్ తెలిపారు. ఈ నెల 19 నుంచి పథకం అమల్లోకి రానున్న నేపథ్యంలో 18న గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18–59 ఏళ్ల వయసున్న కుటుంబ సంపాదన సభ్యుల వివరాలను ఆధార్, నామినీ వివరాలతో నమోదు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
తెలంగాణ
‘అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా’


