MDCL: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 69 పోలీస్ యూనిట్లలో క్షేత్రస్థాయి క్రైమ్ రివ్యూ నిర్వహించారు. నెలవారీ సమీక్ష విధానంలో మార్పులు చేస్తూ రోజుకు ఒక యూనిట్, మధ్యాహ్నం మరో యూనిట్‌ను సీనియర్ అధికారులు సందర్శించారు. మౌలిక వసతులు, పరిపాలన, ప్రజా ఫిర్యాదులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు నాణ్యత, డిజిటల్ సేవలు, సిబ్బంది సంక్షేమాన్ని పరిశీలించారు.
తెలంగాణ
69 పోలీస్ యూనిట్లలో క్షేత్రస్థాయి క్రైమ్ రివ్యూ


