WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు, మార్కెట్ కార్యదర్శి తీరుపై వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సమావేశమైన వ్యాపారులు సోమవారం నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. వ్యాపారులెవరూ మార్కెట్‌కు వెళ్లవద్దని, ఛాంబర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాలని తీర్మానించారు.
తెలంగాణ
ఎనుమాముల మార్కెట్ బంద్


