హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంకు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ స్పీకర్

ELR: శాసనసభ ఉపసభాపతిగా పదవి స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ లతోపాటు.. బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా శనివారం ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.