VSP: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 1 నుంచి నిరవధికంగా 'ఢిల్లీని ఆక్రమిద్దాం' అనే నినాదంతో సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది. దీనిని జయప్రదం చేయాలని విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్ ఆధ్వర్యంలో జగదాంబ ఆఫీసులో 'చలో ఢిల్లీ' పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
మోదీ ప్రభుత్వంపై సీఐటీయూ నిరసన


