హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా నెహ్రూ 137వ జయంతి వేడుకలు

కోనసీమ: మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, దేశాభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణకు నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు.