హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కాణిపాకం ఆలయ ట్రస్టుబోర్డు సభ్యుడు కె.చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామా ఆమోదం
★ కట్టమంచి మ్యాంగో యార్డ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
★ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన వెంకటాపురం ఎంపీటీసీ జ్యోతి
★ పుంగనూరులో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం: లయన్స్ క్లబ్ ఛైర్మన్ డాక్టర్ శివ