హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎయిర్ పోర్టు జంక్షన్ వద్ద యాక్సిడెంట్

VSP: ఎన్‌ఏడీ నుంచి గాజువాక వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహం చక్రాల కింద నలిగిపోవడంతో ఆమె ఎవరనేది ఇంకా గుర్తించలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. మృతురాలి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.