హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తాడేరులో అనధికార లేఅవుట్లను పరిశీలించిన జిల్లా జేసీ కల్పశ్రీ
★ పాలకొల్లులో నేడు ఛైర్‌పర్సన్ పదవికి నామినేషన్ల స్వీకరణ
★ భీమవరంలో కొనసాగుతున్న పాత నేరస్తులపై బైండోవర్ కేసులు..!
★ ఆకివీడులో వరద భీభత్సం.. ఇబ్బందుల్లో ప్రజలు