కోనసీమ: రాజోలు ఉపాధి హామీ పథకం కార్యాలయానికి వెళ్లే మార్గం ఇంకా ముంపులోనే ఉంది. కార్యాలయానికి వెళ్లే మార్గంలో ముంపు నీరు నిలిచిపోవడంతో సిబ్బందితో పాటు వివిధ పనుల నిమిత్తం వచ్చే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గి పది రోజులు కావస్తున్న ముంపు నీరు మాత్రం ఇంకా తగ్గకపోవడంతో కార్యాలయ విధుల నిర్వహణకు అంతరాయం ఏర్పడుతోందని సిబ్బంది వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వర్షాలు తగ్గినా వీడని నీటి సమస్య


