హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి కాంగ్రెస్ కార్యాలయంలో నెహ్రూ జయంతి

GNTR: తెనాలి మారీసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ తొలి ప్రధానిగా నెహ్రూ చేసిన సేవలు, దేశాభివృద్ధికి చేపట్టిన సంస్కరణలను కొనియాడారు.