హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి భారీగా చేరికలు

VZM: ఎస్.కోట మండలం వేములాల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ లగుడు వెంకటరావుతో పాటు 350 మంది టీడీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. పార్టీ విధానాలకు విరక్తి చెంది వైసీపీలో చేరినట్లు వారు చెప్పారు.