GNTR: 59వ గ్రంథాలయ వారోత్సవాలు పట్టాభిపురం లైబ్రరీలో శనివారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా సుబ్బాయమ్మ హాజరయ్యి బాలల దినోత్సవం సందర్భంగా చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ‘నీటిని కాపాడండి’ అనే అంశంపై నిర్వహించిన పోటీలో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తితో పాటు సృజనాత్మకత, పెంపొందించడమే లక్ష్యమని లైబ్రరీ సత్య శిరీష పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పట్టాభిపురం లైబ్రరీలో చిత్రలేఖన పోటీలు


