SKLM: బాలలే భావి భారత పౌరులని, వారి భవిష్యత్తుకు నాణ్యమైన విద్య పునాది అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని చిన్నారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని, విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, నైపుణ్యాలను పెంపొందించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'బాలల భవిష్యత్తుకు నాణ్యమైన విద్య పునాది'


