ప్రకాశం: వెలిగండ్ల మండలం కంకణంపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పొట్టేళ్ల బాలయ్యను కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఖరారు చేశారు. శనివారం స్థానిక వైసీపీ నాయకులు దద్దాలను మర్యాదపూర్వకంగా కలవగా, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు సమష్టిగా కృషి చేయాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కంకణంపాడు సర్పంచ్ అభ్యర్థిగా పొట్టేళ్ల బాలయ్య


