ATP: టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన 37వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 7 మంది లబ్ధిదారులకు రూ.10,55,863 విలువైన చెక్కులను అందజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 759 మందికి రూ.7.51 కోట్ల సీఎంఆర్ఎఫ్ సాయం అందించామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ


