హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి'

కర్నూలు జిల్లాలో ఈనెల 26న జరిగే తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థుల విజయంతో గ్రామాలు అభివృద్ధికి మరింత దోహదపడుతాయని పేర్కొన్నారు. విజయమే లక్ష్యంగా కూటమి నేతలు సమిష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.