హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్  ప్రకటించిన కలెక్టర్.. 26న పోలింగ్ 30న రిజల్ట్
✦ నెట్‌వర్క్ మార్కెటింగ్ పేరుతో రూ.2.13 కోట్ల మోసం.. నిందితులు అరేస్ట్
✦ జిల్లాలో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. డజన్ రూ.100 చేరిక
✦ పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ అజిత వేజెండ్ల