VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యాపీఠంలో శనివారం బాల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామీజీ పూజ్యశ్రీ బోధ దీపానంద మహారాజ్ పాల్గొని విద్యార్థులకు విద్యా ప్రాముఖ్యతను, నడవడికను, శారీరక ఎదుగుదల, భక్తి మార్గము తదితర వాటిపై బోధనలు చేశారు. పిల్లలు భగవద్గీత శ్లోకాలు తదితర యాక్టివిటీలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు


