హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘాట్లో ప్రమాదం.. బాధితులవివరాలివే.!

KDP: వలేటివారిపాలెం మండలం మాలకొండ ఘాట్ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మైదుకూరు మండలం ముసన్నాయనపల్లెకు చెందిన భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని టెంపో వాహనంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో టెంపో అదుపుతప్పి బోల్తా పడింది.