KKD: బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర తుపానుగా బలపడుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ నెల 18 అర్ధరాత్రి లేదా 19 ఉదయం మచిలీపట్నం, గోపాల్పూర్ మధ్య, కాకినాడ లేదా కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. కోతకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి సహా ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం ఉండొచ్చని నిపుణులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అలర్ట్.. జిల్లాలో భారి వర్షాల హేచ్చరిక!


