హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ ఈనెల 16 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లు స్వీకరణ: సీపీ శంఖబ్రత బాగ్చీ
➢ విశాఖ కిమ్స్‌లో క్షతగాత్రులను పరామర్శించిన హోంమంత్రి అనిత
➢ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
➢ అప్పన్నను దర్శించుకున్న ఫిజీ దేశ ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి షాలేన్‌ కుమార్‌