అన్నమయ్య: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. నామినేషన్ కేంద్రాల్లోకి అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుందని, ర్యాలీలు, గుంపులుగా రావడం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ


