హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

ATP: ​కార్యకర్తలకు TDP ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యులేనని ఎమ్మెల్యే సురేంద్ర బాబు భరోసా ఇచ్చారు. స్థానిక ఎన్నికల సమయంలో వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన చాపిరి మల్లికార్జునను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం నాగరాజు ఇంటికి వెళ్లి పలకరించాక, యల్లమ్మ, చిత్రలింగేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు.