శ్రీకాకుళం దేశ ప్రగతికి తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పంచశీల సూత్రాలతో పటిష్టమైన బాటలు వేశారని వక్తలు పేర్కొన్నారు. నెహ్రూ 137వ జయంతి శనివారం గాంధీ మందిరం స్మృతివనంలో ఘనంగా జరిగింది. వక్తలు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేశారు. నెహ్రూ దేశం కోసం ఆస్తులను త్యజించారని, ప్రపంచ శాంతికి పాటుపడ్డారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు


