హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాతి మసీదు భూముల ఆక్రమణ నివారణకు సర్వే

CTR: పుంగనూరులోని రాతి మసీదుకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురికాకుండా కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ సమీపంలోని భూములను సాగు చేస్తున్న రైతులతో కలిసి సర్వే నిర్వహించారు. భూముల హద్దులను గుర్తించి చెక్‌బందీలు ఏర్పాటు చేశారు.