PPM: జిల్లాలోని 15 మండలాల్లో కో-ఆప్టెడ్ సభ్యులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నవంబర్ 19న ఉదయం 10 గంటలకు కో-ఆప్టెడ్ సభ్యుల నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకారం, కో-ఆప్టెడ్ ఎన్నికలు చేపడతారన్నారు.
ఆంధ్రప్రదేశ్
19న మండల పరిషత్ పరోక్ష ఎన్నికలు


