హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ పంట నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం

PLD: చిలకలూరిపేట(M)లో మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టాలను అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం (IMCT) క్షేత్రస్థాయిలో పరిశీలించింది. బృంద సభ్యులు చిత్తరంజన్ దాస్, ప్రశాంత్ ఆర్మోరికర్, హిమాలయ గార్గ్, ప్రణయ్ గార్గ్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్‌తో సమావేశమై నష్టాన్ని వివరించారు.