హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆళ్లగడ్డ MLA అఖిలప్రియ కీలక ప్రకటన

NDL: వైసీపీని వీడి TDPలోకి రావాలనుకునే నాయకులు, కార్యకర్తలకు భూమా కుటుంబం తరఫున స్వాగతం పలుకుతున్నట్లు ఆళ్లగడ్డ MLA భూమా అఖిలప్రియ తెలిపారు. పార్టీలోకి వచ్చే వారికి తగిన గౌరవం కల్పిస్తామన్నారు. ఆళ్లగడ్డలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి కూటమి విజయం సాధించిందని, మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించిన CBN, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.