హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆకట్టుకున్న చిత్రాల ప్రదర్శన

AKP: నర్సీపట్నం సిటీ క్లబ్ ఆవరణలో శనివారం జిల్లాస్థాయి బాలల ప్రతిభాబావ పోటీల్లో భాగంగా విద్యార్థులు తయారుచేసిన వివిధ కళాకృతులు, చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనను మున్సిపల్ ఛైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ పాల్గొన్నారు.