హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సేవలో మేయర్ శ్రావణి

VSP: ముడుపుల మొక్కులో భాగంగా నగర మేయర్ ముక్కా శ్రావణి శనివారం విశాఖ తూర్పు నియోజకవర్గం కొత్త వెంకోజీపాలెం హైవే ఆంజనేయస్వామి గుడిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖ నగర సమగ్రాభివృద్ధికి, ప్రజల సుఖసంతోషాలను ఇవ్వాలని ఆమె కోరారు.