బాపట్ల పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల సౌకర్యార్థం ఛైర్‌పర్సన్ నామినేషన్లను కౌన్సిల్ హాల్‌లో, 1 నుంచి 44 వార్డుల నామినేషన్లను నాలుగు వార్డుల చొప్పున మెప్మా, టౌన్ ప్లానింగ్, జనన మరణ, పరిపాలన, అకౌంట్స్, ఇంజినీరింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగాలలో స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పురపాలక సంఘ ఎన్నికల కోలాహలం


