E. G: దేవరపల్లి మండలం దుద్దుకూరులో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో టీడీపీ సీనియర్ నాయకులు ముళ్లపూడి దొరాజీ చౌదరి, సొసైటీ చైర్మన్ కరుటూరి శ్రీరామ్మూర్తి, నందిన మోహన్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహిoచారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దుద్దుకూరులో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు


