హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

VZM: మండల కేంద్రమైన మెరకముడిదాంలో ఉన్న శాఖ గ్రంథాలయంలో బాలల దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంఈవో ధర్మం శీను నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లలు మంచి నడవని కలిగి ఉండాలని, మంచిగా చదువుకోని ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలని సూచించారు.