PLD: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ జగదీష్ సూచించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కేంద్రాల వద్ద ర్యాలీలు, ఊరేగింపులు, గుంపులుగా రావడం నిషేధమని తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమల్లో ఉన్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిబంధనలు పాటించాలి: ఎస్పీ


