హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనగణనపై మాచవరం తహసీల్దార్ రివ్యూ

PLD: జనగణనపై సూపర్వైజర్లతో శనివారం మాచవరం రెవిన్యూ కార్యాలయంలో రివ్యూ సమావేశం తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. జనవరి 2027 నుంచి ప్రారంభమయ్యే జనగణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి పూర్తి సమాచారాన్ని ఎలా సేకరించాలో ఆయన వివరించారు. జనగణన పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో Dy.MPDO ప్రసాద్, DT MKS. స్రవంతి పాల్గొన్నారు.