నంద్యాల జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల నగారా మోగింది. నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు SEC అనిల్ చంద్ర పునేటా ఉత్తర్వులు జారీ చేశారు. ఆళ్లగడ్డ, సిరివెళ్ళ, చాగలమర్రి, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, రుద్రవరం, నంద్యాల, గోస్పాడు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 26న జరిగే స్థానిక పోరుపై ఆ మండలాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో తొలి విడత ఎన్నికలు ఇక్కడే.!


