హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి బాలలే దేశ భవిష్యత్తు: ఎమ్మెల్యే

ATP: బాలల దినోత్సవం సందర్భంగా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి బిడ్డ జీవితం ఆనందం, ఆశయాలు, విజయాలతో వెలుగులమయం కావాలని ఆకాంక్షించారు. పిల్లలు విద్యతో పాటు మంచి విలువలు అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని బాలలే దేశ భవిష్యత్తు అని కొనియాడారు.