హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేతల మధ్య మర్యాదపూర్వక భేటీ!

SS: ధర్మవరం 25వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన లింగాల లక్ష్మీ సుధా, లింగాల ప్రకాష్ రెడ్డి దంపతులు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ సుధాకు అభినందనలు తెలిపారు. పుట్టపర్తి మండల జెడ్పీటీసీగా విజయం సాధించిన చిలకం మధుసూదన్ రెడ్డికి లక్ష్మీ సుధా శుభాకాంక్షలు తెలియజేశారు.